• I Witness
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఐ విట్‌నెస్

    I Witness

    Pages: 319
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

న్యూఢిల్లీ : మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలయింది.

రాష్ట్రపతి భవనంలోని దర్బారు హాలు, దేశ, విదేశీ ప్రముఖులతో, పారిశ్రామిక వేత్తలతో, ఎందరో సెలబ్రటీలతో రాజకీయ నాయకులతో, సినీ ప్రముఖులతో, వివిధ రంగాలకు చెందిన మేధావి వర్గాలతో కళకళ్ళాడుతోంది.

అంతటా కొత్తఉత్సాహం... చిరునవ్వులు... పరామర్శలు... పలకరింపులు... ఉద్వేగం... ఉద్రిక్తత... మరికొన్ని నిమిషాల్లో, కొత్త ప్రధాని, తన మంత్రివర్గ సహచరుల జాబితాను ప్రకటించనున్నారు.

Preview download free pdf of this Telugu book is available at I Witness