• Mimmalni Meeru Artham Chesukondi
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి

    Mimmalni Meeru Artham Chesukondi

    Author:

    Pages: 127
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"నువ్వు మరో ఇరవైనాలుగు గంటల్లోగా చనిపోతావని" దేవుడు చెప్పాడు.
ఆ క్షణం నుంచి అతనిలో అంతర్ఘర్షణ మొదలైంది.ఇప్పటివరకు తాను ఎవరిని బాధపెట్టాడో,ఎవరికీ తను అపకారం చేసాడో వారిని ఆఘమేఘాల మీద పిలిపించాడు.చాలాకాలం తర్వాత భార్యతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళాడు.కలిసి టిఫిన్ చేసాడు.చాలాకాలం తర్వాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు ఆ రాత్రి.అప్పుడు భార్య కళ్ళలో కనిపించిన కన్నీటి మెరుపును చూసాడు.
తన గడువుకు కొద్ది క్షణాల ముందు అతను దేవుడిని వేడుకున్నాడు...
"నా తప్పులు సరిదిద్దుకోవడానికి నన్నునేను అర్థం చేసుకోవడానికి మరికొంత ఆయుష్షును ఇవ్వమని...
కానీ అప్పటికే ....
*భర్తలను/భార్యలను పడగ్గదిలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వారిని మనమెలా అర్థం చేసుకోవాలి?
*ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు...ఓడినా తిరిగి గెలుపుకోసం ప్రయత్నించకపోవడం.
*రైల్వే స్టేషన్ లో రోజుల పర్యంతం గడిపి.ఎండిపోయిన రొట్టె(బన్ను)నీళ్లలో తడుపుకుని తిని...తనను తానూ అర్థం చేసుకోవడానికి ఖర్చు చేసిన కన్నీలెన్ని?నిద్రలేని రాత్రులెన్ని?పస్తులున్న రోజులెన్ని? ఆ వ్యక్తి ఈ పుస్తకరచయిత అయితే?
*ఈ పుస్తకాన్ని నా స్వార్థంతో మొదలు పెట్టాను.ఫిక్షన్ కు ఆదరణ తగ్గుతూ వ్యక్తిత్వ వికాస పుస్తకాల ఆవశ్యకత,అమ్మకాలు డిమాండ్ చేస్తోన్న సమయం.
*కేవలం రెండువందల రూపాయల పారితోషికం కోసం పాతికేళ్ల క్రిందట సెక్స్ వర్కర్స్ ను ఇంటర్ వ్యూ చేసిన మొండితనం ...ప్రాణాలతో పందెం...అప్పటి నా అవసరం....ఒకమనిషి జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తుంది.ఆర్థిక అవసరం సాహసాన్ని చేయిస్తుంది..చావుతో సైతం పోరాడక తప్పదు అనే సత్యాన్ని చెబుతుంది.ఆ సాహసం/దుస్సాహసం అనివార్యం ..అవసరం .అయింది నాకు.
*ఎవరూ తెలియని భాగ్యనగరంలో అభాగ్యుడిగా అడుగు పెట్టినప్పటి ఫీలింగ్స్...ఒక సినిమా నటుడి ఇంటర్ వ్యూ కోసం నడిచి వెళ్లే పరిస్థితులు...జీవితాన్ని ఎలా జయించాలో చెబుతాయి..,చెప్పాయి...పాఠాలు నేర్పాయి.
*ఎందుకంటే ఇది నా జీవితం..నేను అనుభవించి సాధించి గెలుపు కోసం ఇంకా పోరాడుతున్న నేపథ్యం...
తెలుగులో విడుదలైన వెంటనే కన్నడ భాషలో కూడా అనువదించబడిన మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి పుస్తకం కన్నడంలో అభిమానులను సంపాదించి పెట్టింది.తెలుగు కన్నడ భాషల్లోనూ సమాంతరంగా సంచలనం సృష్టించింది.*
*అప్పటికీ ఇప్పటికీ వ్యక్తిత్వవికాస పుస్తకాల అవసరం అలానే ఉండడం బాధాకరం..
ఈ పుస్తకం మీద మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి.

Preview download free pdf of this Telugu book is available at Mimmalni Meeru Artham Chesukondi