• Okkasari Maa Ooru Poyi Ravali
  • Ebook Hide Help
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక్కసారి మా ఊరు పోయి రావాలి

    Okkasari Maa Ooru Poyi Ravali

    Publisher: Ganti Prachuranalu

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గతంలో ఐదు కథా సంపుటాలు వెలువరిచిన గంటి భానుమతి కలం నుండి జాలువారిన జ్ఞాపకాల వెల్లువ లాగా సాగే ఈ కథల సంపుటి ‘ఒక్కసారి మా ఊరు పోయి రావాలి’. మొదటి వాక్యంతోనే కథలోకి తల్లీనం చేసే పదిహేను కథల్లో ఎక్కువ కథలు పూర్వాశ్రమ అనుభవాల పరంపరగా సాగుతాయి. ఒకప్పటి గోదావరి గట్టున వున్న గ్రామ వైభవం కన్నుల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. చాలావరకు ఆలోచనాత్మకంగా సాగేకథల్లో ఆత్మీయతానుబంధాల్లోని చీకటి కోణాలు కనిపిస్తాయి. ఈ కథల్లో ఆదర్శవాదం అంతర్లీనంగా గోచరిస్తుంది. కథను హృద్యంగా అందించడంలో భానుమతిగారిది అందె వేసిన చెయ్యి.

- తుమ్మూరి రాంమోహన్ రావు

Preview download free pdf of this Telugu book is available at Okkasari Maa Ooru Poyi Ravali