• Pillala Chaduvu Parents Badhyate
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లల చదువు, పేరెంట్స్ బాధ్యతే!

    Pillala Chaduvu Parents Badhyate

    Pages: 182
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ ఉదయ కుమార్‌గారు సహజంగానే మానసికశాస్త్రంలో ప్రవేశం కలవాడు కావటంతో మెదడు అది పనిచేసే విధానం, మెదడులో కుడి, ఎడమ భాగాలు నిర్వర్తించే ప్రత్యక విధులు వంటి సంక్లిష్ట విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులే కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ చదివి, అర్థం చేసుకుని, ఆచరించవలసిన సైంటిఫిక్ ఎడ్యుకేషన్ పుస్తకం ఇది.
చదువుతో పాటు ప్రపంచ జ్ఞానం కూడా పుస్తకాల వల్ల విద్యార్థికి, విద్యార్థి అభివృద్ధికి ఎంతో అవసరం అని, అవకాశం కలిగిన ప్రతి చోటా రచయిత జ్ఞప్తికి తీసుకొస్తూ తగిన ఉదాహరణలు అందిస్తూ, చక్కని రిఫరెన్స్ బుక్‌గా తయారుచేసారు.

- డా. బి. వి. పట్టాభిరామ్

Preview download free pdf of this Telugu book is available at Pillala Chaduvu Parents Badhyate