• Dare Devil 1
  • Ebook Hide Help
    ₹ 85.50
    95
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డేర్ డెవిల్ - 1

    Dare Devil 1

    Author:

    Pages: 238
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతి జాగ్రత్తగా ప్లాన్‌ చేశాడు విన్నూదాదా. ఎటువంటి పరిస్థితి లోను, పని పూర్తిగా జరిగి పోవాలని ఆర్డర్స్‌ కూడా ఇచ్చాడు.
పది మంది ఫాలోయర్స్‌ ఉన్నారు అతనికి. కనుసైగ చేస్తే చాలు, నిప్పుల్లో దూకి తమ ప్రాణాలు వదిలేయటానికైనా సిద్ధమని చాలా గట్టిగా చెప్పారు అతనికి.
''పొద్దున్నే లేవగానే చాయ్‌ ఇప్పిస్తున్నాను. మధ్యాహ్నం చికెన్‌ బిర్యానీ తినిపిస్తున్నాను. చీకటిపడే టైములో మస్తుగా మందు పోయిస్తున్నాను. ప్రాణాలే ఏంటి, ఇంకేది అడిగినా ఇచ్చేస్తామాంటారు. ఆ మాటలు పట్టుకుంటే నరకానికే....'' తనకు రైట్‌హేండ్‌ లాంటి నఫీజుతో అన్నాడు విన్నుదాదా.

Preview download free pdf of this Telugu book is available at Dare Devil 1