• Nagalokayagam 2
  • Ebook Hide Help
    ₹ 60
    100
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగలోకయాగం 2

    Nagalokayagam 2

    Publisher: Model Publications

    Pages: 243
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


“ఇక్కడ ఎవరో వున్నారు ప్రభూ!” అంది భద్రాదేవి.
“లేదే... ఎవరునులేరు.”
“ఉన్నారు. మనలను గ్రుచ్చి చూస్తున్నట్టున్నాది.”
“ఎవరు?” అంటూ ఫక్కున నవ్వాడు ధనుంజయుడు.
“ఓ అర్థమైనది ప్రియా. చంద్రుడు చూచుచున్నాడనియేగదా నీ సంశయము. ప్రేమికులకు ఆప్తుడేగదా జాబిలి.”
“కాదు ప్రభూ! నెలరాజు కాదు.”
“వేరెవరు?”
“నేను.....”
ఉన్నట్టుండి ‘నేను’ అంటూ విన్పించిన వికృత స్వరానికి ఉలికి పడ్డారిరువురూ. భద్రాదేవి సందియము వృధా పోలేదు. ఎవరో వున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Nagalokayagam 2