-
-
ముద్దు వడ్డన్లు 4
Muddu Vaddanlu 4
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 60Language: Telugu
Description
ఒక ఉత్తరాది సభలో (దాంట్లో పి.వి.గారు కూడా ఉన్నారట) సత్యనారాయణ గారిని సత్యనారాయణ జీ, సత్యనారాయణ జీ అంటూ పొగుడుతూ సన్మానించారట. విశ్వనాథ వారు లేచి మీరు ప్రతి మూడో పదం సత్యనారాయణ, సత్యనారాయణ అని అన్నారు. మా యింటివాళ్లు ఈ రోజు ఇచట ఉంటే మీరందరూ కలసి సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకునేవారు అని అన్నారట.
* * *
మాట్లాడే భాషను బట్టి మాట్లాడే వాళ్ల నాగరికత నిర్ణయమెలా అవుతుంది. నాగరికమైన భాష మాట్లాడుతూ కూడా హృదయంలో మనసులో మసుషులు రాక్షసులు కావచ్చు.
* * *
మరొకసారి తుమ్మపూడి వారితో విశ్వనాథ వారు ఏమిటోయ్ మీ విశ్వవిద్యాలయాలలో ఇదొక తమాషా. మీరంతా ఏదో పడికట్టురాళ్లు వేస్తారే. శాస్త్రీయ పరిభాషలో కవిత్వమంటే ఏముందోయ్! నా బొంద. ఒక సూక్ష్మమైన అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తప్ప అని అన్నారట.
Preview download free pdf of this Telugu book is available at Muddu Vaddanlu 4
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹60
- ₹240