• Vaidika Aryula Prachina Samskruti - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వైదిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి (free)

    Vaidika Aryula Prachina Samskruti - free

    Pages: 13
    Language: Telugu
    Rating
    2.57 Star Rating: Recommended
    2.57 Star Rating: Recommended
    2.57 Star Rating: Recommended
    2.57 Star Rating: Recommended
    2.57 Star Rating: Recommended
    '2.57/5' From 7 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేడు మనదేశంలో కుల, మత దురభిమానులు, పచ్చి స్వార్ధపరులైన కొంతమంది ఛాందస పండితులు ''మా వేదాలూ, పురాణాలూ పరమ పవిత్రమైనవి. వాటిలో వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో క్రోడీకరింపబడినవి. అవి ప్రపంచ మానవులకు ఎంతో ఉపయోగకరమైనవి.'' అని ఎలుగెత్తి చాటుచూ యిటీవల కాలంలో ప్రజలనుండి, ప్రభుత్వంనుండి విరివిగా విరాళాలను వసూలుచేసి వేద పాఠశాలలూ, వేద విశ్వవిద్యాలయాలు స్థాపించి నడుపుకొనుచున్నారు.
అందువలన వేదాలు, పురాణాలు వగైరాలలో గల వైదిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి యొక్క నిజస్వరూపాన్ని లోకానికి తెల్పటానికోసం యీ చిరుపొత్తము కూర్చబడినది.
కనుక ఇది సమ సమాజవాదులూ, మానవతా వాదులూ, వేదాలు, పురాణాలను క్షుణ్ణంగా పఠించిన చదువరులు వగైరాల మన్ననలను తప్పక పొందగలదని ఆశిస్తున్నాను.

- యలమంచిలి

Comment(s) ...

గౌరవనీయులైన కినిగె ఓనర్ గారికి..
మీరు ఇలాంటి పుస్తకాల్న్ని ఈ సైట్లొ పెట్టీ మీరు ఎం చెప్పదలచుకున్నారు...?
కినిగె పై ఉన్న నమ్మకాన్ని దాని ప్రతిష్టని దిగజార్చాలనుకుంటున్నరా...?

వీడికి పిచ్చి ఎక్కింది

vedaalu, puranaalu lo okka manchi vishayam kuda cheppakunda motham veeryam, garbham, sex vetitho nindina book edi... manaki oka sentence undi. ethbhavam tath bhavathi ani.... evaru yela chusthy ala kanpaduthundi... so ee writer ki ela kanapadndi mana puraanalu...

Now I learnt how mythology cheated my ancestors who is sons of soil with this book. Thanks to writer and Kinige

ప్రతీ పిచ్చోడి పుస్తకాలు కినిగె లొ ఇప్పుడు లభ్యం అన్నమాట.

వేదాలు ఒకరిచేత వ్రాయబడినవి కాదు. వేదాల్లో ఏముందో తెలుసుకోకుండా వదరకండి.ప్రతీ మంచి పని గురించి చెప్పింది వేదమే. ఏది చెడో ఒకసారి చెప్పండి. అజ్ఞానుల్లారా ఇంకెప్పుడు మారతారు. జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు.

I'm thinking to stop using kinige for publishing such books. Kinige used to be my favourite

చాలా మంచి పుస్తకం... కినిగె సైట్ వారికి, ధన్యవాదాలు... కొంతమంది ఛాందసులు వ్యతిరేకించొచ్చు గాక.. ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి.