-
-
కథా సరిత్సాగరం
Katha Saritsagaram
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Language: Telugu
Description
పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు సంస్కృతంలో రచించిన కథా సరిత్సాగరానికి భారతీయ సాహిత్యంలోఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంస్కృత కథాసరిత్సాగరంలోని కథలను ప్రముఖ రచయిత అయలసోమయాజుల నీలకంఠ జగన్నాథ శర్మ తెలుగు పాఠకులకు సులభమైన శైలిలో అందించారు. మొదట ఈ కథలు సరళ తెలుగు భాషలో నవ్య తెలుగు వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురితమై, ఆపై పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇప్పుడు డిజిటల్ రూఫంలో లభ్యమవుతున్నాయి.
ఈ సంపుటిలోని కథల వివరాలు:
1. విదూషకుని కథ
2. శక్తిదేవుని కథ
3. సుందరసేనుని కథ
4. కర్పూరిక కథ
5. గుణశర్మ కథ
6. మదనసుందరి కథ
7. కీర్తిసేన కథ
8. శివమాధవుల కథ
9. హరిశర్మ కథ
10. లక్ష్మీకటాక్షం
11. తెలివి
12. కొండచిలువ
13. అదృష్టం
14. గుర్తు
15. జోస్యుడు
చదవండి! చదివించండి.
Preview download free pdf of this Telugu book is available at Katha Saritsagaram
Agreed with Vinay.ginni.
Please introduce good, high standard, Telugu language to kids...
I cannot read this book for my son...
Even in my childhood story books, I did not read this kind of low level Telugu language...
Agreed with Vinay.ginni.
Not worthy to buy it. The way of story telling is very poor, sentence framing also not good. Author fail to create interest in story reading.