• Nene Naa Ayudham
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేనే నా ఆయుధం

    Nene Naa Ayudham

    Pages: 160
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
ఇది ‘మేధా’ సంస్థల అధినేత డా. చిరంజీవి జీవిత చరిత్ర. డిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు...
కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో చపాతీలు కాల్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి”.

*****

వ్యాపారంలో పోటీ... ఎత్తులు – పైఎత్తులు...
విస్తరించటానికి చేసే ప్రయత్నాలు... ఎక్కే శిఖరాలు, పడే లోయలూ...
ఆర్టీసీ బల్లల మీద నిద్ర... సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం...!
పదో క్లాసు ఫెయిలు నుంచి... డాక్టరేట్ వరకూ...!

*****

అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన
ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర!
ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా,
జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం.
Comment(s) ...

చాల బాగా నచ్చిన నవల,ఒక విధ్వం గా మొతివతిఒనల్ నవల,కలలు ఉండవచ్చు, కాణి వాటిని సాకారం చేసుకోవాలంటే ఎంత కష్ట పడాలి అనేది వస్తావా రూపం గా చూపిన దృశ్య నవల.

150 పెట్టి బుక్ కొన్నాను చదివాక తెలిసింది ఈ బుక్ 10 రుపాయల worth చేయదని. ఈ బుక్ నిండా self dabba. పరమ బోరుగా వుంది.