• Complete Electrician Course
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కంప్లీట్ ఎలక్ట్రీషియన్ కోర్స్

    Complete Electrician Course

    Pages: 320
    Language: Telugu
    Rating
    1.67 Star Rating: Recommended
    1.67 Star Rating: Recommended
    1.67 Star Rating: Recommended
    1.67 Star Rating: Recommended
    1.67 Star Rating: Recommended
    '1.67/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలా మందికి కేవలం తెలుగు మాత్రమే చదివి అర్థం చేసుకునే శక్తి వుంటుంది. అటువంటి కార్మిక సోదరులకి పూర్తిగా ఈ విజ్ఞానం అందుబాటులోకి తీసుకురావటానికి నాందిగా ఈ ప్రయత్నం చేశాను.

ఇంకా సాధారణంగా..... ఎలక్ట్రిసిటి గురించి తెలుసుకోవాలనే వ్యక్తులందరి కోసం ఈ పుస్తకం తెలుగులో, తేలిక భాషలో సాధ్యమైనంత విపులంగా రాయడానికి ప్రయత్నం చేశాను.

నాకు ఇంజనీరింగ్‌లో వున్న అనుభవం మాత్రమే కాకుండా చాలా బుక్స్ రిఫర్ చేసి యిందులోని అంశాలను ప్రజంట్ చేశాను. ఇది ఒక ఐ.టి.ఐ. స్థాయి విద్యార్థికి మాత్రమే కాకుండా అంతకంటే పై స్థాయి అంటే డిప్లమో వారికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను.

- పి. నరసింహారావు

Comment(s) ...

I need this book... sir is there stock available

sir i need Complete Electrician Course Book

good but publice your books in to amazon and other sites