• Trouble Makers
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ట్రబుల్ మేకర్స్

    Trouble Makers

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బెల్టులో దోపివున్న కత్తిపిడి మీద బిగుసుకుంది షాడో ఎడమచేయి....

"యువ్వార్ అవుటాఫ్ కమీషన్.... నీకున్న అధికారాలన్నీ తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి... పిచ్చివేషాలు వేస్తే సివిలియన్ మాదిరి కోర్టుల్లో హాజరై సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది." ఢంకా దెబ్బల్లా అతని చెవిలో మార్మోగాయి కులకర్ణిగారి మాటలు.

"టు హెల్ విత్ ఎవ్రీ థింగ్... అమాయకులైన కావేరి ప్రయాణీకుల్ని, స్టాఫ్‌ని రక్షించుకోవాల్సిన బాధ్యత యిప్పుడు నీ మీద వుంది. కాప్టన్ టోనీ గాయపడి పడిపోయాడు. నౌ యు ఆర్ ది కాప్టన్... రాజూ! చూస్తావేం?" కరుకుగా హెచ్చరించింది షాడో అంతరాత్మ.

Preview download free pdf of this Telugu book is available at Trouble Makers
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.