• Moodo Mudrana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడోముద్రణ

    Moodo Mudrana

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నన్ను మీరు చదువుతున్నంతసేపూ నేను ఉంటాను. మీరూ ఉంటారు. ఇక్కడ రెండే పాత్రలు. మీరూ, నేను. మరొకరి ప్రమేయం లేదు. అంతా మనిద్దరి మధ్యే. మీరు చేయగలిగిందల్లా చదవడం. నేను చేయగలిగందల్లా చదవబడడం. నన్ను చదివినట్లు మిమ్మల్ని చదవాలన్న కాంక్ష కలుగుతోంది. నా వొక్కో వాక్యమూ మీ మనసులో ఏ భావాన్ని రాజేస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Moodo Mudrana
Comment(s) ...

Siggu kadh em ledhu, kadha kadha chala alochimpa chestay ! oka vesavi, avathali gattu, satyam rasina vidhanam chaala nachindi.. papa ending ardam kaledu..

చంద్ర కన్నెగంటి గారి కథలు మూడో ముద్రణ కినిగే లో నుంచి డౌన్లోడ్ చేసి చదివాను .... ఈ పుస్తకం లో యిరవై రెండు కథలు ఉన్నాయి మొత్తం. వాటిలో నాకు బాగా నచ్చినవి సగం కథలు. దాదాపు అన్ని కథలు ఎప్పటికి మారని లోకం అని అనవచ్చు. బతుకు , సిగ్గు, వేసవి, విచిత్రం , మా అమ్మగదే , చిట్ట చివరిది , సత్యం, పాప , మధ్యవ్యవధి నీడలు కథలు ఎప్పటికి నిలచిపోయే కథలు. కుదిరితే తప్పకుండా చదవండి