• Varakatnampai Vandamandi Cartoonistla Samaram
  • Ebook Hide Help
    ₹ 12
    24
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వరకట్నంపై వందమంది కార్టూనిస్టుల సమరం

    Varakatnampai Vandamandi Cartoonistla Samaram

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్' వెలువరించిన 'వరకట్నంపై వందమంది కార్టూనిస్టుల సమరం' పుస్తకం మీ చేతుల్లో ఉంది. ఇందులో వందమంది విలక్షణమైన కార్టూనిస్టులు వంద కార్టూన్లూ బావున్నాయి. బోనస్ గా ఇచ్చిన బాపుగారి కార్టూన్ బావుండలేదు అనలేం. ఎందుకంటే 'బావుండలేదు' అనిపించేలా గీయడం అతనికి చేతకాదు అన్నది చారిత్రక సత్యం. ప్రతీ కార్టూనిస్ట్ ఒక్కో కోణం లోంచి వరకట్న దురాచారాన్ని తప్పుబడుతూ మనల్ని నవ్విస్తారు. బాలి, జయదేవ్, మల్లిక్, రాజు, శంకు, లేపాక్షి, వర, గాంధీ, సరసి, రామకృష్ణ, రాగతి పండరి లాంటి లబ్ధ ప్రతిష్టులైన కార్టూనిస్టులు తమ చక్కటి కార్టూన్లతో మనల్ని చక్కిలిగిలి పెడతారు.

18, 19, 20, 22, 26, 46, 49... ఇలా కొన్ని పేజీ నెంబర్లు ఉదహరించినా అన్ని పేజీల్లోని కార్టూన్లు సమానంగా నవ్వించేలా ఉన్నాయి. వీటిలో అధిక భాగం కొత్త ఆలోచనలతో గీసినవే.

వరకట్నం మీద వ్యంగ్య కార్టూన్ల పుస్తకాన్ని వెలువరించాలనే ఆలోచనే ఎంతో విలక్షణమైనది. పాఠకులు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Varakatnampai Vandamandi Cartoonistla Samaram