-
-
సౌశీల్య ద్రౌపది
Sowsilya draupadi
Author: Kasturi Murali Krishna
Publisher: Kasturi Prachuranalu
Pages: 96Language: Telugu
Description
సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకుని రచయిత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది.
Preview download free pdf of this Telugu book is available at Sowsilya draupadi
ఈభూమి లో సౌశీల్య ద్రౌపది సమీక్ష…
జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం.
దర్శనం మాస పత్రికలో, సౌశీల్య ద్రౌపది సమీక్ష.
చిత్ర మాసపత్రికలో సౌశీల్య ద్రౌపది సమీక్ష.
‘ఈవారం’ లో సౌశీల్య ద్రౌపదీ సమీక్ష!