• Abhyasam
  • Ebook Hide Help
    ₹ 175 for 30 days
    ₹ 756
    840
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభ్యాసమ్

    Abhyasam

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం గురించి...

దాక్షిణాత్య సంప్రదాయ సంగీత బాణీని విద్యార్ధి అలవరచుకోడానికి పట్టుగొమ్మ వర్ణము. స్వరస్థానాలు వాటి స్వభావము, వైవిధ్యము అవగాహనకి వచ్చేది వర్ణసాధనలోనే.

రాగ స్వరూపం, రంజక ప్రయోగాలు వర్ణంలో పొందుపఱచబడి వుంటాయి. లయ మరియు కాలప్రమాణము మీద అపారమైన పట్టు సాధించాలంటే వర్ణాలను సాధన చేయడమే ఏకైక మార్గం.

శ్రీపాద పినాకపాణి గారి పరంపరలో మేము సంగ్రహించిన దాదాపు 50 పై చిలుకు వర్ణాలే గాక, యితర ప్రాచీన వర్ణాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము. ప్రామాణికమైన రీతిలో రచించబడ్డ యీ వర్ణాలను గమకం, జంట గుర్తులతో పాటుగా ప్రచురిస్తున్నాము. దీన్ని అనుసరించి పాడడం వల్ల ఆరంభ దశలోనే నొటేషన్ ప్రక్రియపై ఆసక్తి పెంపొంది సంప్రదాయ బాణీని అలవరచుకొనే సామర్ధ్యం విద్యార్థికి యేర్పడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Abhyasam