• Siva Deeksha
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శివదీక్ష

    Siva Deeksha

    Publisher: Victory Publishers

    Pages: 53
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భక్తి, ముక్తి మోక్షప్రదాయకమైన పురాతనమైన, సనాతనమైన దీక్షలలోకెల్ల అత్యుత్తమమైనటువంటి శివదీక్షను 1994వ సంవత్సరములో శ్రీశైల మహాపుణ్యక్షేత్రమునందు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి శ్రీశ్రీ వంగాల శంకరరెడ్డి గారు ప్రేరణతో మనందరి పూర్వజన్మ సుకృత ఫలితముగా ఈ శివదీక్ష ప్రారంభింపబడినది. ఈ దీక్ష దిన దిన ప్రవర్థమానమై అనతికాలములోనే విశ్వవ్యాప్తము కానున్నది. బోళా శంకరుడైన శివుని ఆలంబనగా చేసుకొని ప్రతి ఒక్కరు శివదీక్షను స్వీకరించి శివానుగ్రహముతో తరించి జన్మరాహిత్యమును ఆత్మానందమును పొందవలసినదిగా కోరుచున్నాము.

శివస్వాములందరు ప్రతిరో పూజచేసుకొనుటకు వీలుగా ఈ శివదీక్ష పూజా విధానము అను పుస్తకము మీ అందరి ఆశీస్సులతో, శ్రీశైలభ్రమరాంబ మల్లేశ్వర స్వాములవారి దివ్యానుగ్రహముతో తయారుచేయబడి భక్తులకు సమర్పించబడినది.

ఈ పుస్తకమునందు శివాష్టకం - బిల్వాష్టకం - లింగాష్టకం - శ్రీ విశ్వనాథాష్టకం - మృత్యుంజయ మంత్రం - శివార్చనం - శివపంచాక్షరి - శరణుఘోష - భజనలు - కీర్తనలు - మంగళహారతులు కలవు.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Siva Deeksha