• Refrigeration and Air Conditioning Engineering
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్ ఇంజనీరింగ్

    Refrigeration and Air Conditioning Engineering

    Pages: 224
    Language: Telugu
    Rating
    3.17 Star Rating: Recommended
    3.17 Star Rating: Recommended
    3.17 Star Rating: Recommended
    3.17 Star Rating: Recommended
    3.17 Star Rating: Recommended
    '3.17/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక జీవితంలో రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండీషనింగ్‍లకి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఫ్రిజ్‍లు, ఏ.సి. మెషిన్లు లేని ఇళ్ళు చాలా తక్కువగా కనబడతాయి. ఇంకా ఆఫీసుల్లో, కర్మాగారాల్లో అయితే మరీ ఎక్కువ మొత్తంలో ఇవి దర్శనమిస్తూ వుంటాయ్. వీటిని అమర్చడం, రిపేర్లు వచ్చినప్పుడు బాగు చెయ్యడం ఏ.సి. మెకానిక్‍ల ముఖ్యమైన పని.

మోడర్న్ ఏజ్‍లో ప్రస్తుతం తయారు చేయబడుతున్న మెషిన్‍లు ఎన్నో రకాల ఆధునిక విజ్ఞానాన్ని సంతరించుకుని మార్కెట్‍లోకి వస్తున్నాయి. వీటిని అమర్చడంతో పాటు, వీటిలో కాలగమనంలో వచ్చే రకరకాల ట్రబుల్స్‌ని సరిచేయడం, ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి తగినంత మోడరన్ నాలెడ్జ్ అవసరమవుతుంది.

అందుకే ఈ బుక్‍లో ఒక ఏ.సి. మెకానిక్‌కి అవసరమైన అడ్వాన్స్‌డ్ ఇన్మర్మేషన్ కూడా పొందుపరచబడింది. డక్టబుల్ మెషిన్స్, వేపర్ అబ్జార్షన్ సిస్టమ్స్, సెంట్రలయిజ్డ్ ఎయిర్ కండీషనరింగ్ మొదలైన అంశాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది.

ఈ విషయాలను అధ్యయనం చేసి అవగతం చేసుకుంటే మంచి ఏ.సి. మెకానిక్‌గా వృత్తిలో రాణించవచ్చు! ఏ పరిశ్రమలోనైనా తేలికగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు!!

- ప్రచురణకర్తలు

Comment(s) ...

Dear sir

I want this book please send
9963137878

Hello Sir! I would like to know if I can get a copy of this book
Or a ebook or any form of this book. Kindly respond to my request.

sir....pls give me u r address or phone number pls sir

Sir pls u r contact no i need refrigeration