• Surapushpadhara
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సురపుష్పధార

    Surapushpadhara

    Pages: 222
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఇక్కడే చాలాసార్లు చూశాను వాటిని. ఇప్పుడు మాత్రం చప్పున కన్పించటం లేదు సార్."

"నిరాశపడకుండా వెతుకుదాం. వాటి ఉనికంటూ తెలిస్తే ఇవాళ కాకపోతే రేపయినా వచ్చి అనుకున్న ముహూర్తంలో సేకరించుకోవచ్చు" అన్నాడు వేదవ్యాస్.

ఇద్దరూ ఇంకొంచం ముందుకు నడిచారు.

అక్కడ ఎత్తైన పర్వతాగ్రం నుంచి జాలువారుతున్న జలపాతం.

చెవులు చిల్లులు పడేలా హోరు సృష్తిస్తోంది.

ఆ హోరులో ఒకరి మాటలు ఒకరికి విన్పించటం లేదు.

హఠాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించినట్లు ఉధృతంగా గాలి వీచసాగింది.

వేదవ్యాస్ అడుగుతీసి అడుగు వేయటానికి కష్టపడ్తున్నాడు. వేగంగా వచ్చిన గాలి తెరకి తూలి ముందుకు పడబోయాడు. వెంటనే అతన్ని వాటేసుకుని పట్టుకున్నాడు భార్గవ.

ఆచర్య వలన వేదవ్యాస్ నిలదొక్కుకోగలిగినా... భార్గవ మాత్రం బ్యాలన్స్ తప్పి కిందకి జారిపోయాడు.

"భార్గవా!" గట్టిగా అరిచాడు వేదవ్యాస్. భార్గవకి పట్టు దొరకక దొర్లుకుంటూ కిందికి జారిపోసాగాడు. అతని చేతిలో ఉన్న ల్యాంప్ వల్ల భార్గవ పడిపోతుండటం కన్పిస్తోంది.

Comment(s) ...

hoe to read this ....no rent or buy option