• Velugu Vakitloki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెలుగు వాకిట్లోకి

    Velugu Vakitloki

    Author:

    Pages: 215
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'భాగవతం' చదివితే - బాగవుతాం అన్నది ఒక సూక్తి. అలాగే మంచి కథలు చదివితే మనలో మంచితనం పెరుగుతుందని ఓ నమ్మకం...

... కథల్లో కూడా అతి కొన్ని మంచి కథలు ఉంటాయి. మంచి కథలు మంచివాళ్ళే రాయాలని రూల్ లేదు. నిజానికి చాలా మంచి కథలు - లేదా మంచి కథలు చాలా రాసిన వాళ్ళు, కథల్లోలా అంత మంచిగా ఉండరు. కనీసం కథల్లో అయినా మంచిని ఉంచినందుకు మనం తల వంచి ప్రాసపూర్వక నమస్కారం చేద్దాం.

మళ్ళీ మంచిలో రెండు రకాలున్నాయి. ఒకదాన్ని చేతకాని అని కూడా అంటారు. ఈ చాతకానితనం మంచితనంలానే ఉంటుంది. కానీ కాదు - ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళలో ఈ బాపతు మంచివాళ్ళు ఎక్కువుంటారు. అలాంటి మంచి వాళ్ళ జీవితాన్ని కషాయంలా కాచి అందులో కాస్త ఘాటు కలిపి సిరాగా చేసి రాసిన కథలే శ్రీరాజ్ కథలు.

- తనికెళ్ళ భరణి

* * *

.... మీ 'వెలుగు వాకిట్లోకి ...' కథల పుస్తకం మొదట్నుంచి చివరివరకూ చదివేను. టైటిల్ (బొమ్మ)తో సహా కొన్ని కథలు బాగా, కొన్ని చాలా బాగా, కొన్ని అద్భుతంగా ఉన్నాయి.

- యండమూరి వీరేంద్రనాథ్

Preview download free pdf of this Telugu book is available at Velugu Vakitloki