• Adhojagat Sahodari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అథోజగత్ సహోదరి

    Adhojagat Sahodari

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అథోజగత్ సహోదరి

అక్కినేని కుటుంబరావు

1960వ దశాబ్దం నుంచీ పేదరికం కారణంగా అన్ని కులాలకు చెందిన స్ర్తీలూ వ్యభిచార వృత్తిలోకి లాగబడ్డారు. స్త్రీల శరీరాలతో లాభసాటి వ్యాపారం చేయవచ్చనే దుర్మార్గపు ఆలోచన అనేకమందిని ఆ వ్యాపారంలోకి దింపింది. అమ్మాయిలను ఎత్తుకుపోవడం, అమ్మేయడం, బలవంతంగా వృత్తిలోకి దింపడం, వీరి శ్రమ మీద పట్టు కోసం వారిపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం, ఈ స్త్రీలకు ఇతర ప్రపంచంలో బొత్తిగా విలువ లేకపోవడం, దాని వలన భౌతిక దాడులు, హింస ప్రయోగించడం, వీరి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పనిచేయించడం, అంతులేని పని - ఇవన్నీ 60 వ దశాబ్దం తరువాత విపరీతంగా పెరిగాయి.

ఆ దశను 1960 నుంచి 80ల వరకూ గల కాలంలో వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడ్డ స్త్రీల పరిస్థితిని వారి చుట్టూ హింసావలయంలా ఉన్న పోలీసు, న్యాయవ్యవస్థలను "అథోజగత్ సహోదరి" లో అక్కినేని కుటుంబరావు వాస్తవంగా చిత్రించారు.
- ఓల్గా

Preview download free pdf of this Telugu book is available at Adhojagat Sahodari