• Avanthi Kalyanam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 100.008
    200.004
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవంతీ కల్యాణం

    Avanthi Kalyanam

    Author:

    Pages: 268
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 6 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 3 premium votes.
Description

తెలుగుదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన ఆధునిక యువతి అవంతి. ఆశయాలు ఉన్న ఆమెకు వివాహం కన్నా ముఖ్యమైన కలలు ఎన్నో! తాతయ్యను, బామ్మను చూడడానికి, నృత్యం నేర్చుకోడానికీ, సాన్‌ఫ్రాన్సిస్కో నగరం పరిసరాల నుండి విశాఖ చేరుకుంటుంది. ఒక పక్క చదువు, ఉద్యోగం, మరొక పక్క ఆప్యాయతలు, బాంధవ్యాలతో నిండినా ఆమె జీవితం మలుపులు తిరుగుతుంది, ఒక వేసవిలో. అవంతి జీవితంలో మరువలేని ఆ మలుపులు ఏమిటి? ఆమెను ఆకట్టుకుని, వివాహం వరకు నడిపించిన నవ యువకుడు తటస్థపడ్డాడా? ఆమె తన గమ్యం చేరుతుందా? అవంతీ కల్యాణానికి రండి. ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక నూతన ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ వ్రాసిన రచయిత్రి లలితా రామ్ తొలి రచన తప్పక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Avanthi Kalyanam
Comment(s) ...

Ee novel chadavadam ippude poorthi ayyindi. Chala bagundi manchi love story. (Na lanti) 20s lo unde ammayilu baga connect avutharu.