• Moodo Manishi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    108
    44.44% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడో మనిషి

    Moodo Manishi

    Pages: 238
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description

''నేనేమన్నా తప్పుచేస్తే...?!''

''అర్థం చేసుకోవడనికి ప్రయత్నిస్తాను...''

''ఊ!....'' ఆలోచించి ''మీకు ఇంకో అమ్మాయి మీద ప్రేమ కలిగిందనుకోండి...'' ఆర్ధోక్తిగా అడిగింది.

అతని పెదవుల మీద చిలిపి నవ్వులు చిందులేశాయి.

''అప్పుడు నువ్వు అర్థం చేసుకోవడనికి ప్రయత్నించు'' ఆమెవైపు కొంటెగా చూస్తూ అన్నాడు మనోజ్‌.

''మీరు మరీను...'' నవ్వింది దేదీప్య.

''ఇందుకు ఏడ్చవా...?'' అన్నాడు చిరునవ్వుతో.

అవునూ అన్నట్లు తల ఆడించేసింది.

''మన బంధం శాశ్వతం... ఎట్‌లీస్ట్‌ నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ'' ఎమోషనల్‌గా చెప్పాడు.

గబుక్కున అతనికి దగ్గరగా జరిగి పెదవుల మీద వేళ్ళుంచి అలా మాట్లావద్దన్నట్లు చూసింది.

''నేను మీనుంచి ఏమీ ఆశించను. కానీ నన్ను మీరు బాగా ప్రేమించాలి. బాగా... నాలోని తప్పొప్పులతో సహా!'' చెప్పింది దేదీప్య.

''అలాగే!....'' అన్నాడతను.

అతని పక్కనే కూర్చుని భుజంమీద తల ఆనించింది. సందేహిస్తూనే నడుం చుట్టూ చేయివేసి మరింత దగ్గరికి పొదువుకున్నాడు. మనసంతా విచిత్రంగా, సంతృప్తి అలుముకుంది. నిండు గోదావరిలా గంభీరంగా ఉండే అతను తన జీవితానికి రక్షాకవచంలా తోచాడు.

Preview download free pdf of this Telugu book is available at Moodo Manishi
Comment(s) ...

Not upto mark
Unnecessarily another story mixed with main story