• Kinige Patrika January 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక జనవరి 2014 (free)

    Kinige Patrika January 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 254
    Language: Telugu
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

To download this free eBook click here now

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

  • పుస్తక సమీక్షలు:

    1. యు.ఆర్. అనంతమూర్తి “ సంస్కార” 
    2. ఎం.ఎఫ్ గోపీనాధ్ “నా పొగరు మిమ్మల్ని బాధించిందా? అయితే సంతోషం” 
    3. పరవస్తు లోకేశ్వర్ “సిల్క్ రూట్ లో సాహసయాత్ర” 
    4. త్రిపురనేని గోపీచంద్ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” 
    5. సత్యం శంకరమంచి “అమరావతి కథలు” 
    6. నామిని “పచ్చ నాకు సాక్షిగా” 
  • సీరియల్స్:

    1. అద్దంకి అనంతరామయ్య “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం” 
    2. మెహెర్ “రూపాంతరం” 

ఇంకా కవిత్వానువాదాలపోటీ , చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

To download this free eBook click here now