• Sri Ramakrishna Prabha January 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2014

    Sri Ramakrishna Prabha January 2014

    Pages: 45
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

ఈ జనవరి 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: ఎటో వెళ్ళిపోతోంది యువత!
గోరుముద్ద: సాగిపో... నేస్తమా!
సందడిగా సంక్రాంతి లక్ష్మి
భజగోవిందమ్ భజగోవిందమ్: ముక్తి ప్రాప్తించుగాక!
ఆనందమే ఆధ్యాత్మికత
వివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్
కామధేనువిదే... కల్పవృక్షమిదే
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : ఎవరికి నమస్కరించాలి?
నాటికీ నేటికీ నిజనాయకుడే!
దివి నుండి దిగివచ్చిన దివ్యతేజం
ధీరవాణి: కలల్లో నుండి లేచి కళ్ళు తెరవండి!
విభిన్నపార్శ్వాల విశిష్ట వ్యక్తిత్వం
వివేక దీప్తి: మాననీయుని మహాప్రస్థానం
జయహో వీర నరేంద్ర! జయహో విశ్వ వివేకానంద !!
ఎవరికీ తలవంచకు
నిప్పును చల్లార్చేది నీళ్ళే!
పనికి ముందుందాం!
ముందుకు సాగిపో!
పదహారేళ్ళకే ప్రధానోపాధ్యాయుడు!
భగవద్గీత - సద్గుణ సుధ: నిర్జనవాసంలో నిర్మలత్వం
బొమ్మల కథ: పండితుడైన మూర్ఖుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha January 2014