ప్రొఫెసర్ షాడో
Published by:
Description
రష్యా నుండి భారత దేశానికి సహాయం చేయటానికి వస్తున్న సైంటిస్టులకు రక్షణగా వెళ్ళిన షాడోను విమానంలోనే శత్రువులు చుట్టుముడితే, తప్పించుకోవటానికి సముద్రంలోకి దూకి ఆ తరువాత ఫెర్రి ఫలాలు ఆరగించి కిల్ మాంజారా అడవిలో భేరి తెగకు పట్టుబడతాడు. అక్కడ షాడో వివిధ ప్రమాదాలను ఎలా ఎదుర్కుంటాడు, భేరి తెగతో ఎలా ప్రవర్తిస్తాడు? సైంటిస్టులను ఎలా రక్షిస్తాడు? ఈ రోమాంచితమైన షాడో స్పై ధ్రిల్లర్ నందు చదివి ఆనందించండి.
Language:


Now this book is available in Tenglish script with Kinige.For details, click on the link.