• Shadow in Bagdad
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ఇన్ బాగ్దాద్

    Shadow in Bagdad

    Author:

    Pages: 153
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“హల్లో! రాజూ సాబ్ అంటే మీరేనా?”

అప్పుడే వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో నుంచి దిగి, వెయిటింగ్ హాల్లో అడుగు పెడుతున్న షాడో వులిక్కిపడి ప్రక్కకు చూశాడు.

మట్టి కొట్టుకున్న ముఖంతో, చినుగులు పడిన దుస్తుల్తో, భయం భయంగా అతని వైపే చూస్తున్నది ఎనిమిది సంవత్సరాల వయస్సుండే ఆడపిల్ల.

“రాజూ సాబ్ మీరే అయితే నాలుగో నెంబర్ టెలిఫోన్ బూత్ దగ్గర ఒక మనిషి మీ కోసం ఎదురు చూస్తున్నాడు” అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా గబగబ చెప్పేసి, వెనక్కి పరుగు తీసిందామె.

కాలుస్తున్న సిగరెట్‌లో వేపాకు కలిసినట్లు చేదుగా తయారయింది షాడో నోరు. ఒక్కసారిగా హృదయంలో అడుగు పెట్టిన ఆందోళనను అణుచుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ చుట్టూ చూశాడు.

బాగ్దాద్‌లో అడుగు పెట్టి యింకా అరనిమిషం కూడా కాలేదు. అప్పుడే ముక్కు తుడుచుకోవటం కూడా చేతకాని పసిపిల్లలకు సైతం తెలిసిపోయింది తన పేరు..... మరో అరగంట గడిస్తే యింకెంత మందికి తెలుస్తుందో!!

Preview download free pdf of this Telugu book is available at Shadow in Bagdad
Comment(s) ...

The following ebooks of Madhu Babu are not available in the site. Angel of Death,Dagor of Shadow,
,Devils Dinner,Devils in Nicobar,Doctor Srikar MBBS,Grinade Group,Horrors of Darkness,Jagwar Jaswanth,Kiss Me Darling,Shadow in Cochin,Shadow in Showland. Can we expect them in near future.

,