చినరావూరులోని గయ్యాళులు

Chinaravooruloni Gayyalulu;
  • |
  • New to Kinige?
  • |
  • Free Preview Download
  • |
  • Description

    ఆణిముత్యాల్లాంటి 17 కన్నడ కథలను ఎన్నుకొని చక్కగా అనువాదం చేసి కూర్చిన కథల ముత్యాల దండ ఈ చినరావూరులోని గయ్యాళులు అనే కథా సంకలనం. కథలన్నీ ఎంతో బాగున్నాయి, రామగోపాల్ అనువాదం మరింత చక్కగా మాలానికి న్యాయం చేసింది. కన్నడ కస్తూరిని అనుభవించడానికి తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

    Language: