• Golden Robe
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోల్డెన్ రోబ్

    Golden Robe

    Author:

    Pages: 179
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పది క్షణాల తరువాత లైన్లోకి వచ్చారు హోమ్ మినిస్టర్ గారు.

"హల్లో కులకర్ణీ ..... ఇప్పుడే నిద్ర లేచాను..... లేవగానే రిసీవర్‌ని చేతికి యిచ్చాడు నా సెక్రటరీ...... ఏమిటి విషయం ??" నవ్వుతూ ప్రశ్నించారు.

"ప్రస్తుతానికి పెద్ద విషయం ఏదీ లేదు సర్...... మా కోతులు - పెద్ద కోతితో సహా మీ దగ్గిరికి రావచ్చు..... వాళ్ళు ఏం చెప్పినా, ఏది అడిగినా ప్లీజ్ రెఫ్యూజ్.... అవుట్‌రైట్‌గా నిరాకరించండి....... ఏ మాత్రం తల వూపినా కాకమ్మ కథలు చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసేసుకుంటారు..... ఓకేనా??" సూటిగా చెప్పారు కులకర్ణి.

"అసలు ఏం జరిగింది కులకర్ణి? జరిగింది ఏమిటో తెలియకుండా, షాడో మాటల్ని కాదనటం నాకు చేత కాదని నీకు తెలుసు గదా......." చిరునవ్వుతూ అన్నారు హోమ్ మినిష్టర్ గారు.

"అటువంటి సెంటిమెట్లు ఇప్పుడు పనికిరావు సర్...... మీరు నేను చెప్పినట్లు చేయకపోతే ఆ దుర్మార్గుడు ఎసైన్‌మెంట్ గోల్డెన్ రోబ్ లోకి అడుగు పెడతాడు..... అప్పుడు మీ పరువులు నా పరువులు కట్టకట్టుకుని మట్టిలో పొర్లిగింతలు పెడతాయి...... నా మాటలు అర్థం అయ్యాయా?"

Preview download free pdf of this Telugu book is available at Golden Robe