• Fighting Four
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫైటింగ్ ఫోర్

    Fighting Four

    Author:

    Pages: 171
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పది క్షణల్లో క్లిక్ మని శబ్దం చేస్తూ వూడిపోయింది తాళం. తలుపులు తెరిచి లోపలికి తొంగి చూసిన షాడోకి ఒక సోఫాలో కాళ్ళు చేతులు బంధించబడి అడ్డదిడ్డంగా పడి వున్న స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ కనిపించింది.

ఆందోళన నిండిన కనులతో ద్వారం వైపే చూస్తున్నదామె. అక్కడ ప్రత్యక్షం అయిన షాడోని గుర్తించే సరికి అదో రకమైన కాంతితో ప్రకాశించాయి ఆమె కనులు.

“నాకు తెలుసు మిస్టర్ షాడో...... నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే ఎంత హింసించినా, ఎన్ని విధాలుగా బెదిరించినా వీళ్ళ ప్రశ్నలకు సమాధానం యివ్వకుండా ఓపికతో వెయిట్ చేస్తున్నాను!” ఆనందం నిండిన కంఠంతో అన్నాదామె.

బూటు ప్రక్కన దాచిన బర్మీస్ డాగర్‌ని బయటికి లాగి రెండే రెండు వేట్లతో ఆమె బంధనాల్ని తొలిగించేశాడు షాడో.

“కుశల ప్రశ్నలు తరువాత వేసుకుందాం బేబీ..... ముందు యిక్కడి నుంచి బయట పడకపోతే నీతోపాటు నేను కూడా ఇక్కడే వుండిపోవాల్సి వస్తుంది” అంటూ ఆమె చేయి పట్టుకొని బయటికి పరుగు తీశాడు..

Preview download free pdf of this Telugu book is available at Fighting Four