• Kaalam Kadhalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాలం కథలు

    Kaalam Kadhalu

    Pages: 176
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

వేణుగోపాల్ వచనం వర్షంలా నను తడిపేసింది... చలిలా వణికించేసింది... ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది.

- ఎ. ఎన్. జగన్నాథ శర్మ (నవ్య వీక్లీ ఎడిటర్)

* * *

అక్షరాల్లో ఒదిగిన పెద్ద ప్రపంచం ఈ పుస్తకంలో ఉంది. ఇది చదివినప్పుడు కొండని అద్దంలో చూపించేలాంటి పని జరిగినట్టనిపిస్తుంది. అన్ని హద్దుల మధ్య ఉంటూ, వాస్తవ జీవనంలోని సంగీతాన్ని వింటూ, ఒడిదుడుకుల జీవన ప్రయాణాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించుకుంటూ, భారంగానే అయినా ఇష్టంగా చెప్తున్న స్వరం ఇది.

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి (ప్రముఖ కవి, కాలమిస్టు, రచయిత్రి)

Preview download free pdf of this Telugu book is available at Kaalam Kadhalu