• Asidhara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అసిధార

    Asidhara

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'విద్య శిక్షణలో బాల్యం నుంచీ సంతోషానికి తావులేదు. ఏది అత్యవసరమూ అది కంఠోపాఠం చేస్తున్నాం. గాలి పీలిస్తే కడుపు నిండనట్టే కంఠోపాఠం వల్ల మనో వికాసం జరగదు. గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి స్వాభావిక నియమానుసారంగా బలపడ్డట్టు బెత్తంతో తోముతూ పరీక్షల కోసం రుబ్బుతూంటే బలపడవు.'

'మనం పిల్లలను వారి జ్ఞానం పెరిగేందుకో, వారు ఉత్తమ మానవులుగా ఎదిగేందుకో చదివించటం లేదు. వారు ఎదిగి క్లర్కులుగానో, ఇంజనీర్లుగానో మారి జీవన భృతిని సంపాదించుకొనేందుకు ఇంత కష్టపడుతున్నాం. ఇంత హైరానా పడుతున్నాం. దీన్లో వ్యక్తి ఆత్మ విశ్వాసానికి, జాతి ఔన్నత్యానికి, దేశభక్తికి తావేది? అసలీ చదువుకు అర్థమేదీ? అందుకే ఈ చదువులు చదివే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ దేశంలో అవినీతి, అరాచకం పెరిగిపోతోంది.'

'ఇది వైజ్ఞానిక యుగం. మనం విచక్షణ ఉన్నవాళ్ళం. ఘోర నేరస్థుడిని శిక్షించే ముందు కూడా అతని వాదన వింటాం. అటువంటిది తరతరాలగా మనకందుతూ వస్తూన్న ఆస్తిని అదేమిటో కూడా తెలుసుకోకుండా పనికి రాదని నిర్ధారించి, శిక్షించటం ఏ రకంగా విజ్ఞానం? ఏరకంగా సమంజసం?
ఎందుకు మీకు మన ప్రాచీన సంస్కృతి అంటే అంత ద్వేషం?
ఎందుకీ శాస్త్రాలంటే అంత వైముఖ్యం?'
**************

జీవం చచ్చిన చదువులోకి జీవాన్ని చొప్పించేందుకు ఒక యువకుడు సాగిస్తున్న వ్రతమే 'అసిధార'

Preview download free pdf of this Telugu book is available at Asidhara