• Tamila Kathalu Aanimutyaau 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తమిళ కధలు- ఆణిముత్యాలు 2

    Tamila Kathalu Aanimutyaau 2

    Pages: 260
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పదిహేను సంవత్సరాలకి పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నాను. (తమిళం నుంచి తెలుగు మరియు తెలుగు నుంచి తమిళం) తెలుగు నుంచి యాభై నవలలు, ఎన్నో కథలు తమిళంలోకి వెళ్ళాయి. నా మనసుకు నచ్చిన తమిళ కథలను తెలుగు పాఠకులకు అందించగలుగుతున్నాను అంటే వాటిని ప్రచురించిన పత్రికలకీ, ఆదరిస్తున్న పాఠకులకీ ఎంతో రుణపడి ఉన్నాను. కధలు మనిషిని సానబెడతాయన్నది నా స్వీయ అనుభవం. ఒక సమస్య వస్తే బెదిరి పోకుండా, పారి పోకుండా ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి మనకి సాహిత్యం నుంచి దొరుకుతుంది.

- గౌరీ కృపానందన్

తమిళంలోని ప్రముఖ రచయితల కథల అనువాదం ఈ పుస్తకం. మనసును కదిలించి, ఆలోచింప చేసే కథల మణిహారం.

ఇందులోని కథలు:
1. అంతరంగం
2. అమ్మకూచి
3. ఇలనాటి అహల్య
4. ఏర్పాటు
5. ఒక కప్పు కాఫీ
6. కారణం
7. కొత్త చెప్పులు కరుస్తాయి
8. కొత్త మలుపు
9. గడియారం
10. తొలగిన మేఘాలు
11. ధర్మోపదేశం
12. నిష్కృతి
13. నేను మాత్రం
14. పునరపి జననం పునరపి మరణం
15. బాకీ
16. బింబం
17. మరియ
18. మారిన కాలం మారిన మనుషులు
19. వదిన
20. వారసత్వం
21. స్వార్థం

తమిళ కథలు - ఆణిముత్యాలు మొదటి భాగం ఇక్కడ.

Preview download free pdf of this Telugu book is available at Tamila Kathalu Aanimutyaau 2
Comment(s) ...

The stories in this book are ok ok. few stories are good and few are bored one.