• A to Z Investment Guide
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్

    A to Z Investment Guide

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 272
    Language: Telugu
    Rating
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    '3.93/5' From 14 votes.
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    '3.73/5' From 11 premium votes.
Description

సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం.

ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం.

ఈ పుస్తకాన్ని ఏదో నవల లేదా కథల పుస్తకం చదివినట్టు చదవకుండా ప్రశాంత మనస్సుతో ఈ పుస్తకాన్ని చదివి, సులభంగా వివరించిన ఆర్థిక విషయాలతో అవగాహన కలుగచేసుకొని, ఆర్ధిక అక్షరాశ్యత సాధించండి. మీకు ఆర్ధిక అక్షరాశ్యత లేకపోతే, మీరు ఎంత శ్రమ పడినా మీ సంపద మాత్రం వృద్ధి కాదు అని తెలుసుకోండి. ఈ పుస్తకం మీకు ఆర్ధికపరమైన సంపూర్ణ అక్షరాశ్యతని కలుగచేస్తుంది.

గమనిక: "A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్" ఈ-బుక్ సైజు 7MB

Preview download free pdf of this Telugu book is available at A to Z Investment Guide
Comment(s) ...

ఈ బుక్ ను కొనడం ఎలా ... చెప్పండి

చాలా మంచి పుస్తకం అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.ఈ పుస్తకం చదివిన తర్వాత నా ఫైనాన్సియల్ ప్లానింగ్ విషయంలో నేను చేసిన పొరపాట్లు ఏమిటో తెలుసుకోవటం జరిగినది.

నేను చదివిన అద్భుతమైన పుస్తాకాలలో ముందు వరుసలో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.నేను ప్రింట్ బుక్ చదవటం జరిగినది.ఇప్పటికీ కనీసం ఐదు సార్లు చదవవచ్చు. ఈ పుస్తకం వలన నా ఆర్ధిక పరమైన భవిష్యత్తు ప్లానింగ్ చక్కగా చేసుకోవటం జరిగినది. ఈ పుస్తకం చదవక ముందు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎంతో మనీ వృధా చేయటం జరిగినది.ఈ పుస్తకం చదివిన తర్వాత నేను ఆర్ధికంగా ఎదగాలి అంటే ఏమి చేయాలో తెలియచేయటం జరిగినది.ఇంత మంచి పుస్తకాన్ని అందించిన రచయిత శ్రీనివాస్ గారికి ధన్యవాదములు

Very good and practically useful book.

Author rxplanation is excellent, every one easily undestanding, in this book cover all financial topics..

Sir I want printed book (atoz investment guide)how 9966632016

I need A to Z investment guide book (printed book), its showing out of stoke please help me on 9247317166

It''s very useful book at all

Such a good book.i was purchased 3 books for my family.