• Tamila Kathalu Aanimutyaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తమిళ కథలు - ఆణిముత్యాలు

    Tamila Kathalu Aanimutyaalu

    Pages: 194
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పదిహేను సంవత్సరాలకి పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నాను.(తమిళం నుంచి తెలుగు మరియు తెలుగు నుంచి తమిళం)తెలుగు నుంచి యాబై నవలలు, ఎన్నో కథలు తమిళంలోకి వెళ్ళాయి. నా మనసుకు నచ్చిన తమిళ కథలను తెలుగు పాఠకులకు అందించ గలుగుతున్నాను అంటే వాటిని ప్రచురించిన పత్రికలకీ, ఆదరిస్తున్న పాఠకులకీ ఎంతో రుణపడి ఉన్నాను. కథలు మనిషిని సానబెడతాయన్నది నా స్వీయ అనుభవం. ఒక సమస్య వస్తే బెదిరి పోకుండా, పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కో గలిగే శక్తి మనకి సాహిత్యం నుంచి దొరుకుతుంది.

- గౌరీ కృపానందన్

తమిళంలోని ప్రముఖ రచయితల కథల అనువాదం ఈ పుస్తకం. మనసును కదిలించి, ఆలోచింప చేసే కథల మణిహారం.

ఇందులోని కథలు:
1. సృష్టిలో తీయనిది
2. పులివేషగాడు
3. వృత్తి
4. ఈ తరం కధ
5. అనుభవం
6. తథాస్తు
7. బోడి
8. నమ్మకం
9. మారిన విలువలు
10. జాతర
11. విధ్వంసం
12. పయనం
13. పై గొళ్ళెం
14. అభిజాత్యం
15. అప్పులు - అనుబంధాలు
16. ఇదే నా న్యాయం

Preview download free pdf of this Telugu book is available at Tamila Kathalu Aanimutyaalu
Comment(s) ...

nice book. very good story selection.

The best stories , I liked every single one them. Chaaaala chaala bagunnayi...I recommend this book.

Indhulo konni kadhalanu chadivaka naa hrudayam baadhaga mooligindhi(My heart sighed for a while after reading some of the stories in this collection).Muthylanti kadhalu..Chadivi Manasulo daachukondi .