• Manchi Mutyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచి ముత్యాలు

    Manchi Mutyalu

    Pages: 187
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రదేశంలో ఎందరో ప్రియ పాఠకులకి,
నవలల్లోని కవితల్లోని అందమైన
సందేశాత్మకమైన కొటేషన్స్ విడిగా
వ్రాసుకోవటం అలవాటు. అటువంటి
కొటేషన్స్‌లో వీరేంద్రనాథ్‌వి అగ్రస్థానంలో
నిలుస్తాయి. కథ, కవిత, నాటకం, సినిమా,
నవలా ప్రక్రియల్లో విశిష్ట కృషిచేసిన ఏకైక
రచయితగా వీరేంద్ర నాథ్‌ని పేర్కొనవచ్చు.
ఆ రచయిత పాతికేళ్ళ సాహితీ వనంలో
పండించిన సుభాషితాలని ఒక పుస్తకంగా
మీముందుంచటమే ఈ ”మంచిముత్యాలు”
ఆశయం
తెలుగు సాహిత్యంలో ఇటువంటి పుస్తకం
గతంలో ఎన్నడూ రాలేదు. కేవలం
చదవటమే కాదు. కొని దాచుకో వలసిన
పుస్తకం
“మంచి ముత్యాలు”

Preview download free pdf of this Telugu book is available at Manchi Mutyalu