-
-
ది సీక్రెట్
The Secret
Author: Venu Bhagavan
Publisher: V-BILD
Pages: 148Language: Telugu
Description
విజయానికి అంతిమ సూత్రం అనే ఉపశీర్షికతో - స్వయం ఉపాధితో విజయం సాధించిన ఒక యువకుడు వ్రాసిన విజయరహస్యం ఈ "ది సీక్రెట్" పుస్తకం.
* * *
"గెలుపుకి నిదర్శనం చిరునవ్వు. మనల్ని నవ్వకుండా చేసేవి బలహీనతలు, సమస్యలు. మనం అధిగమించలేని బలహీనత - సమస్య అవుతుంది. ఇది క్షమార్హం కాదు. బయటపడగలిగే సమస్యల గురించి విచారించడం మానేసి, ఆలోచించాలి. 90% సమస్యలు ఈ విధంగానే పరిష్కారం అవుతాయి. మనం అధిగమించలేని సమస్యలు మిగతా 10%లో ఉంటాయి. హెచ్.ఐ.వి పాజిటివ్, మరుసటి రోజు ఉరిశిక్ష, కేన్సర్ అని డాక్టర్ చెప్పడం మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. మిగతా 90% గురించి విచారించడం మానేస్తే, ఈ 10% మనల్ని బాధించడం మానేస్తాయి. భగవద్గీత చెప్పినా, బుద్ధుడు చెప్పినా ఇదే ఫిలాసఫీ. ఈ పుస్తకంలో వేణు భగవాన్ చెప్పింది కూడా ఇదే.
Preview download free pdf of this Telugu book is available at The Secret
Hello Team,
This book i was purchase on 24th Feb2018 but not getting download as of now.
I request you to please download,
If possible need printed book
Looking for printed book
hi kinge,
could you please provide the printed book.