• Iruvalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇరువాలు

    Iruvalu

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులో ఉన్న వ్యాసాలన్నీ తెలంగాణకు సంబంధించినవి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి. అన్నీ సాహిత్యంతో, ముఖ్యంగా కవిత్వంతో (అందులోనూ తెలంగాణ సాహిత్యంతో) సంబంధం ఉన్నవే. అయినా అన్నిటికీ ఉద్యమం ప్రాతిపదిక. సామ్రాజ్యవాద వ్యతిరేక అస్తిత్వ దృక్పథం. ఇది కొంచెం ఒక విద్రోహ దినం వ్యాసంలోఎక్కువయింది.

తెలంగాణ జాతి, తెలుగుజాతి నించి కూడా భిన్నమైన లేదా ప్రత్యేకమైన స్వతంత్రజాతిగా చెప్పే దూకుడు కనిపిస్తుంది. ఒక విద్రోహ దినంగా 56 నవంబరు 1 గురించి చరిత్ర రాసినా దానికి తన కవిత్వం నుంచి చరిత్ర నిర్మాణాన్నెంచుకుంటాడు. తన ప్రసంగ వ్యాసాలకు కవిత్వ ఉదాహరణ తెచ్చుకుంటాడు. అతి స్వల్పమైన మినహాయింఫులతో సర్వత్రా ఉన్న ఉద్యమ నేపథ్య స్వభావం వల్ల, భూమి, వ్యవసాయంతో ఉన్న అనుబంధం వల్ల ఈ వ్యాసాలు సార్థకమైన ఇరువాలు.

- వరవరరావు

Preview download free pdf of this Telugu book is available at Iruvalu