వోడ్కా విత్ వర్మ
Description
ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్ళయ్యింది... ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ'
- పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)
వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)
రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.
- రత్న (వర్మ మాజీ భార్య)
రాము నాన్నని నేను ఎప్పుడూ ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే చూసాను.
- రేవతి (వర్మ కుమార్తె)
Preview free download is available at Vodka with Varma
Number of pages:
216
Language:
Print Book
- ₹ 112.5 MRP ₹ 125 (10% discount)
- Expected delivery days: 5
- Eligible for minimum shipping
Gift
- ₹ 40 Gift a Rent
- ₹ 112.5 Gift an Ebook


Its an OK book.
The style of the book makes you read it without a break,However after completing the book i felt like its just a okay kind of book (not worth of reading without a break). This book looks like targeted only for the cine buffs and verma fans :)
'ఓడ్కా విత్ వర్మ' ఒక మంచి కాఫీ లాంటి పుస్తకం. వర్మ విలక్షణ వ్యక్తిత్వమో లేక సిరాశ్రీ రచనా విధానమో ఈ పుస్తకాన్ని చక చకా చదివించేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. నాకు విపరీతంగా నచ్చింది, జ్వరం కూడా వచ్చింది.
good book to read. a few parts where author thinks too much about himself, is boring. but other than that this book is interesting read. I am not a big fan of RGV but liked the book.
is this copy a ebook or if u order it will received to ur specified address
Do we have "naa istam" book by RGV as well in this site???
Book is interesting though but a little overboard from the author highlighting himself and apart from that book was ok., and how come this guy RGV does'nt know Rum, GIn, Whisky with a sour taste is nothing but a long island ice tea?? is this that easy this sirasri guy amazed RGV?