• Aadhunikulam
  • Ebook Hide Help
    ₹ 15 for 30 days
    ₹ 54
    60
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధుని'కులం’

    Aadhunikulam

    Author:

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యం జీవితాన్ని సాధ్యమైనంత దగ్గరగా ప్రతిబింబించాలని నా నమ్మకం. ఆ నమ్మకంతో రాసిన కొన్నాళ్ళ కిందట కథల సమాహారం ఇది.

ఇందులో - ఆధుని'కులం', అదృశమైన అంకినీడు, శృతి ఆకలి, ఆల్ ఇన్ వన్ రచయిత, హారర్, ఆనందాన్వేషణ - అనే కథలు ఉన్నాయి.

“ఇప్పటి తెలుగు సినిమాలూ కళలూ సమకాలీన తెలుగు జీవితాన్ని పై పైనా తడుముతున్నాయే కానీ నిశితం గా పరిశీలించటం లేదనే” ఒక అసంతృప్తి కూడా ఈ కథలకు ప్రేరణ.

“తెలుగు కథలలోని మూస కి లొంగకుండా కథ రాయాలనే కోరిక”, కూడా నేను ఈ కథలు రాయటాని ఓ కారణం. ఈ నా ప్రయత్నంలో ఎంతవరకూ సఫలమయానో పాఠకులే నిర్ణయించాలి.

Preview download free pdf of this Telugu book is available at Aadhunikulam