• Chalam Sahityam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చలం సాహిత్యం

    Chalam Sahityam

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

చలం సాహిత్యంలో 'స్త్రీ స్వేచ్ఛ'ని తీసుకుంటే, దానికి అనుకూలించే పోజిటివ్‌ అంశాల్నీ, దానికి హాని కలిగించే నెగెటివ్‌ అంశాల్నీ వేరుపరిచి, దేన్ని స్వీకరించాలో దేన్ని తిరస్కరించాలో గుర్తించడం చాలా అవసరం.

ఈ సాహిత్యం మీద, ప్రారంభం నించీ చర్చలు సాగుతూనే వున్నాయి. మూడు రకాల ధోరణులు ఈ నాటికీ వున్నాయి. చలంలో వున్న ఏ అనుకూలాంశాన్నీ పట్టించుకోకుండా, వ్యతిరేకాంశాల్ని మాత్రమే పట్టించుకొని, 'చలం, పూర్తిగా తిరస్కరించదగ్గ రచయిత' అని తేల్చే ధోరణి కొందరిది! చలంలో వున్న ఏ వ్యతిరేకాంశాన్నీ గమనించకుండా ప్రతీ దాన్నీ నిర్విమర్శగా స్వీకరించే ధోరణి మరి కొందరిది! గాఢమైన ఇష్టాలూ, తీవ్రమైన సందేహాలూ - రెంటితోనూ సతమతమయ్యే మూడో ధోరణి మిగతా వాళ్ళది!

ఈ స్పందనలన్నీ ఈ నాటికీ వున్నాయి.

చలం జయంతి సంవత్సరానికి వెనకటి నించీ ఆ మూడు ధోరణులూ కాని వింత ధోరణి ఇంకొకటి ప్రారంభమైంది. 'స్త్రీ స్వేచ్ఛ' పట్ల చలంలో దొరికే నెగెటివ్‌ అంశాలనే ఆదర్శాలుగా, ఆచరణీయాలుగా భావిస్తూ, చలం అవగాహన అంతా అదే అయినట్టు ప్రచారం చేసే ధోరణి అది!

స్త్రీ స్వేచ్ఛకు ఏ మాత్రమూ దోహదపని తమ తప్పుడు స్త్రీ వాదానికి, చలంలో నెగెటివ్‌ అంశాన్ని రక్షణ కవచంగా చేసుకుంటూ, చలం పేరుని తమ ప్రయోజనాల కోసం వాడుకునే ధోరణి అది! ఇటువంటి ఏ వికృత ధోరణి తోనూ చలాన్ని సమానం చెయ్యకూడదు.

'స్త్రీ స్వేచ్ఛ' గురించి ఏ తెలుగు రచయిత లోనూ సరైన అవగాహన లేని కాలంలో జరిగిన తప్పుల పట్ల చూపే సహనం, ఈ నాటి తప్పుల పట్ల చూపకూడదు. ఆ నాటి తప్పులకు వర్తించిన క్షమాపణ, ఈ నాటి తప్పులకు వర్తించదు.

Preview download free pdf of this Telugu book is available at Chalam Sahityam
Comment(s) ...

Do whatever is required but do it within the guidelines of "Yuga Dharmam" ...all is well. Dharmam thappi edhina chesamantee adhi paapamee avuthundhi. So, what is Dharmam ? If you are a teacher u have to be 100% right in your profession and teach well, and at home you might be a brother, husband, father etc....So, do the duty as per the role that you attain.

Yes.Ladies need sweacha kani this is India we need to follow Rama and sita.Without following our own Dharma ,everything is evil.The evil will make man first wrong later it will enter into ladies.I hope before the entering of muslim kings .India is very sound in financial as well as ladies freedom ete are find .By the time going on...evil entered hence comparison all these leads Brasthu pattadam authundi.
Brastu pattina Brahmanudu,Brashutu pattina Vysyalu,Brastu patttia rajulu,Brshutu pattina Sudrulu attacked by Evil in the name of Gods.

How can I get this book, I want to buy this one not for rent
can you please help me to get this one
Thanks