• yugaaniki okkaDu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 288
    360
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుగానికి ఒక్కడు

    yugaaniki okkaDu

    Author:

    Publisher: Jaya Publications

    Pages: 334
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రుల అభిమాన 'అన్నగారు', తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక యన్టీఆర్!. వారి జీవితంలో ప్రతీ పుట ఒక ప్రయోగం, ఒక సాహసం. వారు ఏది చేసినా తరువాతి వారికి అదొక మోడల్. వారు 'ది రియల్ లెజెండ్'. తెలుగుజాతికి "యుగానికి ఒక్కడు" నందమూరి తారకరామారావు గారు.

పురుషోత్తమునికి తెరపై ప్రాణప్రతిష్ట చేసిన మహానటుని సినీ జీవితం గురించి అరుదైన చిత్రాలతో, విశ్లేషణాత్మకంగా వివరించిన పుస్తకం ఈ "యుగానికి ఒక్కడు".

ఎన్.టి.ఆర్ సినీరంగ ప్రవేశం నుండి, చివరి సినిమా వరకూ, వారిలోని నటుడిని, దర్శకుడిని, నిర్మాతను, కళాకారుడిని, మానవతామూర్తిని, ప్రయోగశీలిని, వితరణశీలిని, అభ్యుదయవాదిని, స్నేహశీలిని, దార్శనికుడిని పట్టి పాఠకులకు పరిచయం చేసేవి ఈ పుస్తకం లోని పుటలు.

అన్నగారిపై తస్మదీయుల విమర్శకులకు సమాధానాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగువాడి డెందమానంద తాండవమాడుతుందీ పుస్తకం చదువుతూంటే. ప్రతీ తెలుగువాడూ తప్పనిసరిగా చదవవలసిన అద్భుతమైన పుస్తకం ఈ "యుగానికి ఒక్కడు".

గమనిక: "యుగానికి ఒక్కడు" ఈ-బుక్ సైజు 26 MB

ఈ పుస్తకం ద్వితీయ భాగం "యుగపురుషుడు" ఇక్కడ.

Preview download free pdf of this Telugu book is available at yugaaniki okkaDu