• vivahavedam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివాహవేదం

    vivahavedam

    Author:

    Pages: 622
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వివాహవేదం

Simha Prasad's Encyclopedia of Hindu Marriage and Life

వివాహం జీవితానికి కర్త, కర్మ క్రియ!

నిజానికి మనిషి జీవితం యావత్తూ వివాహం చుట్టూతే తిరుగుతుంది. వివాహ ప్రాముఖ్యత, వివాహ మంత్రాల అర్థాలు, ఆంక్షలు, ఆకాంక్షలు, ప్రమాణాలు, వివాహకాండలోని వివిధ అంశాలు, ప్రత్యేకతలు - అన్నీ అంతా ఆవిష్కరించిన వివాహ విశ్వరూపం ఈ వివాహవేదం!

దాంపత్యం సప్తవర్ణశోభితం

ఆనందదాయక వైవాహిక జీవితానికి, దాంపత్య జీవితాన్ని సవ్యంగా సమగ్రంగా అవగాహన చేసుకోడానికి, రసవంతంగా మాధుర్యభరితంగా తీర్చిదిద్దుకోడానికి, చైతన్యవంతం మరియు ఆహ్లాదకరంగా మలచుకోడానికి చక్కని దిక్సూచి ఈ దాంపత్యవేదం!

జీవితం షడ్రుచుల సమ్మేళనం

ధర్మబద్ధమైన అర్థకామాలను సాధిస్తూ గృహస్థధర్మాలు నిర్వహిస్తూ భౌతిక భోగాల వ్యామోహంలో కొట్టుకుపోకుండా హిందూ దృక్పథాన్ని తాత్వికచింతని అర్థం చేసుకుని జీవితాన్ని అర్థవంతంగా మలచుకోడానికి, జీవన వికాసానికి, జీవిత సాఫల్య సాధనకి కరదీపిక ఈ జీవనవేదం!

వివాహం, దాంపత్యం, కుటుంబం, జీవితం- ఈ నాలుగు స్తంభాల మీద ప్రముఖ రచయిత సింహప్రసాద్ నిర్మించిన అపురూప సౌధం ఈ గ్రంథం.

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకనేస్తం!
ప్రతీ ఇంటా ఉండాల్సిన గ్రంథరాజం!!

గమనిక: "వివాహవేదం" ఈ-బుక్ సైజ్ 5.93 MB

Preview download free pdf of this Telugu book is available at vivahavedam