• vikasita
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వికసిత

    vikasita

    Author:

    Pages: 304
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఐటీ... ఈ తరానికి కలల పంట. హోదా, అంతస్తు, సంపాదన, గౌరవం - ప్రతి ఒక్కరూ ఊహించుకునే చిత్రమిది. కాని నాణేనికి రెండో వైపున ఎదురీతలెన్నో. చదువు, సీటు, ఉద్యోగం, ప్రమోషన్, స్థిరత్వం, కుటుంబం అన్నీ సమస్యలే. మానసిక వేదనలు, సామాజిక సంక్షోభాలు, రాజకీయ నాటకాలు వెంటాడుతున్న నీడలు. ప్రేమ, పెండ్లి... గజిబిజి. వ్యాపార సంస్కృతి మోసుకొస్తున్న ఒంటరితనం, విచ్చలవిడితనం. జవాబుల్లేక మిగిలిపోతున్న అనేకానేక ప్రశ్నలు.

యువతరంలో ఉద్భవిస్తున్న నూతన సంఘర్షణలు. ఈ సంఘర్షణలో నుండి పుట్టుకొస్తున్న నూతన భావాలు. ఆ భావాలకు ప్రతీకలుగా మరో కొత్త తరం. పాత, కొత్తల మధ్య అగాధం. ఈ సంధి యుగంలో మంచి మార్గం కోసం అన్వేషణ.

ఈ భావ సంఘర్షణల ప్రతిబింబమే "వికసిత". సామాజిక పురిటిగడ్డలో ఉద్భవించి, వికసించిన పరిమళం... నిత్య, అక్షయ్, రాజమౌళి, ఆకాశ్, ఆశ్రిత... ఇలా ఎన్నో పాత్రలు. వర్తమాన వీచికలు. చదవండి.... వికసిత.

ఆధునిక సమాచార యుగానికి ప్రతీక....

Preview download free pdf of this Telugu book is available at vikasita