• vijaya rahasyaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయ రహస్యాలు

    vijaya rahasyaalu

    Pages: 239
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అవసరమైన విషయాలు అవసరమైనప్పుడు గుర్తుకురావు, పరీక్షల ముందు అరచేతిలో చెమటలు పడతాయి. ఎందుకని?

కోపం తగ్గించుకోవటం కోసం, బద్దకం వదిలించు కోవటం కోసం, పదిమందిలో మాట్లాడగలగటం కోసం... ఏం చేయాలి?

ఏకాగ్రత కుదరాలంటే... జ్ఞాపకశక్తి పెరగాలంటే... గ్రూప్ డిస్కషన్స్‌లో, ఇంటర్వ్యూలో ధైర్యంగా పాల్గొనాలంటే... ఎలా?

విద్యకి, తెలివికి, జ్ఞానానికి ఉన్న తేడాని వివరిస్తూ, వీటిని బైట పెట్టగలిగే ప్రతిస్పందన ఎలా పెంచుకోవాలో ఈ పుస్తకంలో యండమూరి వీరేంద్రనాథ్ వివరించారు.

ఇంకా...
మొండితనం, నిస్తేజం, మందకొడితనం, అల్లరి, టి.వి. , క్రికెట్ మీద అంతులేని ఉత్సాహం ఉన్న పిల్లలని అత్యుత్తమంగా పెంచటానికి అద్భుతమయిన అయిదు సూత్రాలని ఇంతవరకు ఎవరు చెప్పని విధానంలో అందరికి అర్థమయ్యే రీతిలో ఇందులో పొందుపరిచారు. ఇదంతా...
టీచర్లు చెప్పినవి
పెద్దలకు తెలియనివి

Preview download free pdf of this Telugu book is available at vijaya rahasyaalu