• velugula theeram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెలుగుల తీరం

    velugula theeram

    Author:

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజం స్త్రీని అన్ని విధాలా అణచివేయడం ప్రత్యక్షంగా చూసి లింగ వివక్షకీ యజమాని-బానిస సంబంధంగా మారిని వివాహ వ్యవస్థకీ వ్యతిరేకంగా కసితో ఎదురుతిరిగిన ఓ యువతి కథ!

స్త్రీ స్వేచ్ఛపై బిగుస్తోన్న సంకెళ్ళను ఛేదించి మగాళ్ళ ద్వంద్వ ప్రవృత్తినీ సమాజపు హిపోక్రసీనీ హేళన చేస్తూ నిటారుగా నిలబడిన ఓ చైతన్య దీపిక కథ!

సమభాగం సమభావం తనదైన ఉనికి ఉత్తేజం ప్రకృతికి ప్రతిరూపమైన స్త్రీకి ఉండితీరాలంటూ గొంతెత్తి శక్తివంతంగా చాటిన ఓ బుద్ధిజీవి కథ!

ఫ్రీ సెక్స్‌తో ప్రారంభమై విశ్వమాతృత్వంతో ముగిసిన ఓ యువతి ప్రస్థానం - ఈ "వెలుగుల తీరం!"

Preview download free pdf of this Telugu book is available at velugula theeram