• vasucharitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వసుచరిత్ర

    vasucharitra

    Author:

    Pages: 127
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వసు చరిత్ర

మూలం: రామరాజ భూషణుడు

వచన రచన: కమలాసనుడు

ఆమె సౌందర్యమును చూచి రంభ వంచిన తల ఎత్తలేదు. హరిణి బెదురు చూపులు చూసింది. శశిరేఖ ఆమెను చూసి క్రుంగిపోయింది. తార తెల్లబోయింది. మదాలస తనను తాను మరచిపోయింది. వచ్చిన పనిని మరచిపోయింది. మనోహర కంఠస్వరం మంజు ఘోషకు హీనస్వరం ఏర్పడింది. వరూధిని ముసుగు వేసుకుని వుండిపోయింది. చిత్రరేఖ చేష్టలుదక్కి మిన్నకుండిపోయింది. సానుమతి శిలాసదృశ్యంగా తయారయింది. హేమగాఢ పరితాపంతో నీరుకారిపోయింది. దేవతాస్త్రీలు అందరూ ఆమెను చూచి సిగ్గుపడి ఆమెకు మరింత దగ్గరకువచ్చి నిలుచున్నారు.

"నీవు శివశిరోభాగమును అలంకరించవలసిన ముత్యాల హారంలా వున్నావు నిన్ను కన్న తల్లి భూలోకంలోని నదులలో శ్రేష్టమయినదై ప్రసిద్ధి పొందింది. నీ తండ్రి ఔన్నత్యం నీ వల్ల అతిశయించింది." అని ఆకాశగంగ ఆమెను అక్కున చేర్చుకుని ముద్దాడింది.

"వసురాజు రాజులందరిలోను ఉత్తముడు. పరాక్రమవంతుడు. వసురాజు, గిరికల దాంపత్యం పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం వలెనే వాసికెక్కుతుంది. వారిది అర్థాంగీకారము. అయితే వీరిది పూర్ణాంగీకారము. పార్వతికంటే గిరిక ధన్యురాలు" అని దేవతానది పలికింది.

Preview download free pdf of this Telugu book is available at vasucharitra