• vakili
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాకిలి

    vakili

    Publisher: Veda Publications

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అతడు సృష్టి లోపాల్ని దిద్ది తీర్చడానికి
అపర బ్రహ్మై పుడతాడు
అక్షర ప్రవాహాల్ని ఆలోచనా బీజాలుగా నాటుతాడు
అంతకంతకూ ఎదిగే శిష్య వృక్షాల నీడల్లో
గూడులేని గువ్వలు తలదాచుకున్న
దృశ్యాల్ని
స్వప్నిస్తాడు
ఏకం సత్‌ జ్ఞాన దీపారాధనతో
అస్తినాస్తికి చికిత్స చేసి
అక్షరాన్ని దైవం చేస్తాడు
అతని సమక్షం
నిరాశా నిట్టూర్పుల సెగల్ని
అమృత ధారల్తో కడిగేస్తుంది
చిటపటలాడే ముఖమైనా
నవ్వుల వానలో తడిసి
పడవలా సాగిపోతుంది
అదొక మరుగుజ్జు తలకాయైనా కావచ్చు
తలపండిన తాళ వృక్షమైనా కావచ్చు
అతని నోట ప్రవహించిన
శీతాంశుధారలో
కలువ పువ్వై నవ్వుతుంది

Preview download free pdf of this Telugu book is available at vakili