• vaasturaaja vallabhamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 77.76
    86.4
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాస్తురాజ వల్లభము

    vaasturaaja vallabhamu

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వాస్తురాజ వల్లభము

మూలం: మండన సూత్రధారుడు

తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు

జ్యోతిషశాస్త్రానికి అంతర్భాగమై తర్వాత ప్రముఖశాస్త్రముగా ప్రాధాన్యతను పొందినది వాస్తుశాస్త్రము. వేదాలలో కూడా వాస్తు యొక్క ప్రాథమిక స్వరూపము కనబడుచున్నది. అనేకమంది వాస్తు శాస్త్రజ్ఞులు ప్రముఖ వాస్తు విషయములను తమ గ్రంథములలో తెలియజేసినారు. వారిలో ప్రధానమైన వ్యక్తిగా మేవాడరాజు కుంభకర్ణుని ఆస్థాన విద్వాంసుడైన మండన సూత్రధారుడిని పేర్కొనవచ్చు. అతడు రచించిన వాస్తురాజ వల్లభమను గ్రంథములో ప్రముఖమైన వాస్తుశాస్త్ర విషయములనేకము తెలుపబడినవి.

ఈ వాస్తురాజవల్లభము ఇంతవరకు తెలుగులో అనువదింపబడలేదు. వాస్తు జ్యోతిష శాస్త్రాభిలాషులైన పాఠకులకుప యోగపడునను తలంపుతో ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.

శాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, వాస్తు విద్యార్థులు ఈ గ్రంథమును చదివి శాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని భావింతును.

- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు

Preview download free pdf of this Telugu book is available at vaasturaaja vallabhamu