-
-
తులసిదళం
tulasidaLaM
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 438Language: Telugu
Description
పదేళ్ళ తులసి అనే పాపని చంపటానికి ముగ్గురు నరరూప రాక్షసులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. అతి భయంకరమైన కాష్మోరా అనే క్షుద్రశక్తిని ప్రయోగించి, ఇరవై ఒక్క రోజులలో పాపని చంపుతానని ఆ మాంత్రికుడు వాగ్దానం చేసాడు. రోజు రోజుకీ పాప క్షీణించి పోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలిపి ఆ పాపని రక్షించటానికి చేసిన ప్రయత్నం –
ప్రతీ పేజీలోనూ నరాలు తెగిపోయేంత సస్పెన్స్ – మొదటి పేజీనుంచీ చివరి పేజీవరకూ ఆగకుండా చదివించే శైలి.
1981లో తెలుగు పాపులర్ నవలా సాహిత్యంలో ఒక కొత్త మార్పుని తీసుకువచ్చి, అనూహ్యమైన విజయంతో అఖిలాంధ్ర పాఠకులనీ అలరించిన ఈ నవల నలభై వేల కాపీలకు పైగా అమ్ముడు పోయింది.
Preview download free pdf of this Telugu book is available at tulasidaLaM
Login to add a comment
Subscribe to latest comments

- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6
- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6